AletheiAnveshana

Saturday, 7 December 2024

మన దేవుడు వచ్చి మనలను రక్షిస్తాడు: బారూకు 5:1-9; ఫిలిప్పి 1:4-6,8-11; లూకా 3:1-6 (ఆగమన C 2)

 

మన దేవుడు వచ్చి మనలను రక్షిస్తాడు

బారూకు 5:1-9; ఫిలిప్పి 1:4-6,8-11; లూకా  3:1-6 (ఆగమన C 2)

ఇదిగో, గొఱ్ఱెపిల్ల.  చాలా కాలంగా ఎదురుచూస్తున్నది. క్షమాపణతో స్వర్గం నుండి క్రిందికి వచ్చింది”                                                     (Divine Office)

 

ఈ వారం మరియు తదుపరి వారం సువార్త పఠనాలు యేసు రాకడ గురించిన బాప్తిస్మ యోహాను ఎడారి ప్రసగాలను ప్రస్తావిస్తున్నాయి. బాప్తిస్మ యోహాను బహుముఖ ప్రవక్తల సంప్రదాయంలో మనకు కనిపిస్తాడు. ఇజ్రాయెలు ప్రజలకు పశ్చాత్తాపం మరియు సంస్కరణను బోధించాడు. పశ్చాత్తాపం చెందిన వాళ్ళ  పాప క్షమాపణ కోసం బాప్తిస్మము ఇస్తూ, యేసు మోక్ష మార్గాన్ని అతను సిద్ధం చేశాడు. నేడు, దేవుడు తన జీవ వాక్యాన్ని బాప్తిస్మ యోహాను ద్వారా మనకు తెలియ చేస్తున్నాడు. మన జోర్దాను నది నేటి దివ్య పుజాబలి సంస్కారము కావచ్చు. ఇది పోపు ఫ్రాన్సిసు చేసిన ఒక ట్వీట్ కుడా కావచ్చు! తన ట్వీట్లో "క్రైస్తవ సాక్ష్యపు కంటెంటు అనేది ఒక వ్యాస రచన కాదు. దాని కంటే మిన్న అయినది యేసు-వ్యక్తి. పునరుత్థానమైన క్రీస్తు, సజీవుడు అందరి ఏకైక రక్షకుడు" అని మనకు గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు ఒక వ్యాస రచన  కానందున దేవుడు మన జీవిత కథలోకి ప్రవేశించాడు. యేసు క్రీస్తు అంటే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం, దాతృత్వం మరియు కరుణ.

 

పూరించడానికి మనలో మనకు అనేక లోయలు ఉన్నాయి. నునుపు చేయడానికి మనలో అనేక కరకు తావులు ఉన్నాయి. అలాగునే తొలగించడానికి అనేక గర్వ పర్వతాలు ఉన్నాయి. మనం దేవుని దయపై ఆధారపడినట్లయితే, వాటిని సరిచేయడానికి అవసరమైన మార్గాలలో లోటు ఉండదు! మన ప్రభువు దాపున మనం నివసించినట్లయితే ఆతని కొరకు మనం ఒక బారుకు ప్రవక్త లాగున, ఒక బాప్తిస్మ యోహాను లాగున ఉండగలుగుతాము. ఆయన సాక్షులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. శరీరానికి ఆత్మ ఎలా దీపంగా ఉంటుందో, లోకానికి క్రైస్తవులు కూడా అలాగునే వుంటారు. ఒక వేద పండితుడు, మనం జీవిస్తున్న లోకాన్ని మన హృదయంతో ప్రేమించాలి. సృష్టిని  దాని మూలకాలను, ప్రతీ ఆకును, ప్రతీ కాంతి పుంజంను, జంతువులను, మొక్కలను సంపూర్ణంగా ప్రేమించాలి. వాటిని ప్రేమిస్తున్నప్పుడు, వాటి దైవిక రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలము. దీనిని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమె మనం విశ్వవ్యాప్తంగా మొత్తం ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాము” అని అంటాడు.

 

పునీత బాప్తిస్మ యోహాను పిలుపు "అతని మార్గాలను సరిదిద్దండి" అనేది కొత్తదేమీ కాదు. అనేక శతాబ్దాల క్రితమే బరూకు ప్రవక్త కూడా: “ఇశ్రాయేలీయులు దేవుని మహిమలో సురక్షితంగా పురోగమించేలా ప్రతీ ఎత్తైన పర్వతాన్ని మరియు పురాతనమైన కొండలను తగ్గించాలని, లోయలు సమతలంగా ఉండేలా లోయలను నింపాలని దేవుడు ఆజ్ఞాపించాడు” (బారుకు 5:7) అని ఇలాగే ప్రవచించాడు. ఈ ప్రవక్తలు మనకు అదే హెచ్చరికను ఇస్తున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని వాక్కును  విన్నారు. యెహోవా సీయోను బందీలను తిరిగి వచ్చేలా చేశాడు. అహంకారపు కొండలు మరియు వెచ్చదనం లేని లోయల వంటి అడ్డంకులను మనం తిరస్కరించినట్లయితే, ఆనంద బాష్పాలతో: “యెహోవా మనకు గొప్ప పనులు చేసాడు; ఓహ్, మేము ఎంత సంతోషంగా ఉన్నాము!” (కీర్తన 126:3) అని పాడుతాము.

 

ప్రభువైన యేసు మనలను పాపపు బానిసత్వం నుండి విడిపించాడు. మనలను సంపూర్ణం చేశాడు. మన శరీరం, మనస్సు మరియు ఆత్మలో స్వస్థతను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దయ మనకు పాపపు శక్తి నుండి, హానికరమైన కోరికల నుండి, వ్యసనాల బంధం నుండి విముక్తిని కలుగ చేస్తాడు. స్వస్థపరిచే యేసు శక్తి నుండి మనల్ని దూరం చేయగలిగే ఎలాంటి పర్వత లోయలు వున్నాయి?


దాహం ఉన్నవారలారా, నీళ్ల దగ్గరికి రండి: ప్రభువు దొరికినప్పుడు ఆయనను వెదకండి. అల్లెలూయా.” (Divine Office)

Our God Will Come and Save Us: Baruch 5:1-9; Phi 1:4-6,8-11; Lk 3:1-6 (Advent C 2)

 

Our God Will Come and Save Us


Baruch 5:1-9; Phi 1:4-6,8-11; Lk 3:1-6 (Advent C 2)

“Lo, the Lamb, so long expected, Comes with pardon down from heav’n” (Divine Office)

 

This week and next, our Gospel readings invite us to consider John the Baptist and his relationship to Jesus. John the Baptist appears in the tradition of the great prophets, preaching repentance and reform to the people of Israel. He baptizes for repentance and forgiveness of sins, preparing the way for God’s salvation. Today, God addresses his word to us through John the Baptist. Our Jordan River can be the Sunday Eucharist. It can be Pope Francis’ tweet reminding us that “The content of Christian testimony is not a theory, ...but better yet a person: the risen Christ, the living and only Savior of all”.  God has entered the story of our life because Christ is not a theory. He is the saving practice, Charity, and Mercy.

We have many valleys to fill, many paths to smooth, and many mountains to move. But we will not lack the necessary means if we rely upon God’s grace. We shall be precursors insofar as we live near our Lord. We are called to be his witnesses. What the soul is to the body, so are Christians within our world.  We have to love the world we live in with all our heart, as a great writer used to say, “Love Creation in its entirety and its elements, each leaf, each beam of light, the animals, the plants. And, while loving them, you will be given to understand the divine mystery of things. And once this is understood we shall end up loving the whole world with a universal love”.

 

The call of John the Baptist “make straight his paths” is not new. Many centuries ago, prophet Baruch also prophesied the same: “For God has commanded that every lofty mountain and the age-old hills be made low, that the valleys be filled to make level ground, that Israel may advance securely in the glory of God” (Bar 5:7). The same prophets are giving us the same warning. Israel listened to the word of God, and the Lord made the captives of Zion to return back. If we reject the obstacles like hills of pride and valleys of warmth, we will sing with tears in our eyes: “The LORD has done great things for us; Oh, how happy we were!” (Ps 126,3).

 

The Lord Jesus sets us free from slavery to sin and makes us whole. The Lord Jesus is ready to bring us healing in body, mind, and soul. His grace brings us freedom from the power of sin and from bondage to harmful desires and addictions. Do we allow anything to keep us from Jesus' healing power?


“Come to the waters, all you who thirst: seek the Lord while he may be found. Alleluia.” (Divine Office)

Friday, 6 December 2024

“భయపడకుము, మరియ నీవు దేవుని కృపను పొందుకున్నావు”: పునీత అన్సేల్మి

 

భయపడకుము, మరియ నీవు దేవుని కృపను పొందుకున్నావు

ఓ కన్యకా! నీ ధన్యతతో ప్రకృతి అంతా ధన్యత పొందింది! (Divine Office)

పునీత అన్సేల్మి

మహిమోపేత స్త్రీ! ఆకాశ నక్షత్రాలు, భూమి నదులు, పగలు రాత్రి – మానవ శక్తికి లోబడి తన స్వాధీనంలో ఉన్న ప్రతిదీ - తాము కోల్పోయిన అందాన్ని నీ ద్వారా తిరిగి పొందుకోవడంతో వివరించలేనంత నూతన కృపను పొందుకొని ఉన్నాయని సంతోషించు!! సర్వసృష్టి అందులోని సర్వ జీవులు  మరియు సృష్టింపబడిన మానవులు దేవుని స్తుతికి పనికిరావన్న విధంగా చనిపోయాయి. లోకం తన విధికి విరుద్ధంగానూ, విగ్రహాలకు సేవ చేసే మనుష్యుల క్రియల ద్వారా చెడిపోయి కలుషితమైంది. కానీ ఇప్పుడు ఈ లోకం దేవుణ్ణి విశ్వసించే మనుష్యులచే నియంత్రించబడి,  రూపాంతరం చెంది పోగొట్టుకున్న  ఆశోభను తిరిగి పొందుకుంటున్నందుకు సృష్టి సంతోషిస్తుంది. సృష్టి అంతా తిరిగి జీవం పోసుకుంది.

విశ్వమంతా అనిర్వచనీయమైన నూతన ప్రేమతో ఆనందిస్తుంది. కంటికి కనిపించని తన సృష్టికర్త దేవుని ఉనికిని అనుభూతి చెందడమే కాకుండా అతనిని కనులారా చూస్తుంది. విశ్వమంతా పవిత్ర పరచబడింది.  ఈ గొప్ప ఆశీర్వాదాలు కన్య మరియ గర్భ ఆశీర్వాద ఫలం నుండే పుట్టుకొచ్చాయి. నీకు ఇవ్వబడిన కృపా సంపూర్ణత ద్వారా, చనిపోయిన జీవ రాశులన్నీ తమ తమ స్వేచ్చానుసారంగా  సంతోషిస్తున్నాయి. పరలోకంలో ఉన్నవారు కూడా క్రొత్తతనమును పొందుకున్నందుకు సంతోషిస్తున్నారు. నీ కన్యత్వ గర్భానికి మహిమాన్వితమైన ఫలంగా ఉన్న అద్వితీయ కుమారుడు, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టె కాలం ముందునాటికి మరణించిన వారి ఆత్మలు బందిఖానా నుండి విముక్తి పొందినందుకు సంతోషిస్తున్నారు. దేవదూతలు తమ ఛిద్రమైన స్థల పునరుద్ధరణకు సంతోషిసున్నారు.

పరిపూర్ణ అనుగ్రహంతో పొంగిపొర్లుతున్న స్త్రీ!  నీ సమృద్ధి వరం నుండి సమస్త సృష్టి కొత్త జీవితాన్ని పొందుతుంది.  సమస్త జీవుల కంటే మిన్నగా ఆశీర్వదింపబడిన కన్యకా! నీ ఆశీర్వాదం ద్వారా సమస్త  సృష్టి ఆశీర్వదించబడింది. సృష్టికర్త చేత సృష్టింపబడిన సృష్టి మాత్రమే కాకుండా, నీ ధన్యత వలన అదే సమస్త సృష్టి చేత సృష్టికర్త కూడా ఆశీర్వదించబడ్డాడు.

 దేవుడు తాను ప్రేమించే తన అద్వితీయ కుమారుణ్ణి మరియకు ఇచ్చాడు. మరియ ద్వారా దేవుడు తనను తాను ఒక కుమారునిగా మలచుకున్నాడు. సృష్టికి భిన్నంగా కాకుండా ఏక స్వభావంలో  దేవుని కుమారునిగానూ మరియు మరియ కుమారునిగా మలచుకున్నాడు. విశ్వమంతా భగవంతునిచే సృష్టించబడితే అదే దేవుడు మరియ నుండి జన్మించాడు. దేవుడు అన్నిటినీ సృష్టించాడు. మరియ దేవునికి జన్మనిచ్చింది. అన్నిటినీ సృష్టించిన దేవుడు మరియ ద్వారా తన రూపాన్ని ఇచ్చి అతను తన స్వంత సృష్టిని చేసుకున్నాడు. శూన్యం నుండి అన్నిటినీ సృష్టించగలిగిన దేవుడు మరియ లేకుండా తన శిధిలమైన సృష్టిని పునర్నిర్మించలేక పోయాడు.

 అప్పుడు దేవుడు సృష్టించబడిన లోకానికి తండ్రి అయితే తిరిగి పునఃరుద్దరించబడిన సృష్టికి మరియ తల్లి. దేవుడు అన్నిటికీ జీవం పోసిన తండ్రి అయితే మరియ తల్లి ద్వారా అన్నింటికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. ఎందుకంటే దేవుడు కుమారుణ్ణి పుట్టించాడు. అతని ద్వారా సమస్తాన్ని పునఃరుద్దరించాడు.  మరియ అతనిని విశ్వ రక్షకునిగా జన్మనిచ్చింది. దేవుని కుమారుడు లేకుండా ఏ జీవి లేదా పదార్ధమునకు అస్తిత్వం లేదు. మరియ కుమారుడు లేకుండా ఏదీ విమోచించబడదు. నిజంగా ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. ప్రకృతి అంతా మళ్ళి తనకు తానుగా దేవునకే రుణ పడియున్నట్లు  మీకునూ రుణపడి ఉండాలని ప్రభువు అనుగ్రహించాడు.

"ఈ రోజు నుండి అన్ని తరాలు నన్ను ధన్యురాలని అని పిలుస్తారు;* అతని ప్రేమ నాకు గొప్పది". (Divine Office)

“Do not be afraid, Mary, for you have found favor with God”: A Sermon by St Anselm

 

“Do not be afraid, Mary, for you have found favor with God”.

O Virgin, by whose blessing all nature is blessed! (Divine Office)

A Sermon by St Anselm

Blessed Lady, sky and stars, earth and rivers, day and night – everything that is subject to the power or use of man – rejoice that through you they are in some sense restored to their lost beauty and are endowed with inexpressible new grace. All creatures were dead, as it were, useless for men or for the praise of God, who made them. The world, contrary to its true destiny, was corrupted and tainted by the acts of men who served idols. Now all creation has been restored to life and rejoices that it is controlled and given splendour by men who believe in God.

  The universe rejoices with new and indefinable loveliness. Not only does it feel the unseen presence of God himself, its Creator, it sees him openly, working and making it holy. These great blessings spring from the blessed fruit of Mary’s womb. Through the fullness of the grace that was given you, dead things rejoice in their freedom, and those in heaven are glad to be made new. Through the Son who was the glorious fruit of your virgin womb, just souls who died before his life-giving death rejoice as they are freed from captivity, and the angels are glad at the restoration of their shattered domain.

  Lady, full and overflowing with grace, all creation receives new life from your abundance. Virgin, blessed above all creatures, through your blessing all creation is blessed, not only creation from its Creator, but the Creator himself has been blessed by creation. To Mary God gave his only-begotten Son, whom he loved as himself. Through Mary God made himself a Son, not different but the same, by nature Son of God and Son of Mary. The whole universe was created by God, and God was born of Mary. God created all things, and Mary gave birth to God. The God who made all things gave himself form through Mary, and thus he made his own creation. He who could create all things from nothing would not remake his ruined creation without Mary.

  God, then, is the Father of the created world and Mary the mother of the re-created world. God is the Father by whom all things were given life, and Mary the mother through whom all things were given new life. For God begot the Son, through whom all things were made, and Mary gave birth to him as the Saviour of the world. Without God’s Son, nothing could exist; without Mary’s Son, nothing could be redeemed. Truly the Lord is with you, to whom the Lord granted that all nature should owe as much to you as to himself.

“From this day forward all generations will call me blessed;* his love for me is great”. (Divine Office)

Saturday, 30 November 2024

అప్రమత్తంగా ఉండండి మరియు ప్రార్థించండి: యిర్మియా 33:14-16; 1 థెస్స 3:12—4:2; లూకా 21:25-28,34-36 (ఆగమాన 1/సి)

 

అప్రమత్తంగా ఉండండి మరియు ప్రార్థించండి

యిర్మియా 33:14-16; 1 థెస్స 3:12—4:2; లూకా  21:25-28,34-36 (ఆగమాన 1/సి)

చెడు చేయడం మానేయండి, మంచి చేయడం నేర్చుకోండి, న్యాయం కోరండి” (Divine Office)

 

ఈరోజు ఆగమాన కాల మొదటి ఆదివారం. ఇది కొత్త అర్చనకాల సంవత్సర 2025 మొదటి ఆదివారం. “ఆగమనం” అనే పదం ఆగ్లంలో "అడ్వెంట్". ఈ పదం “అద్ వెనీరే” అనే లతీను పదాల నుండి వచ్చింది. "అద్ వెనీరే" అంటే "వస్తున్న" లేదా "అద్ వెంతుస్" అంటే "రాక" అని అర్ధం. ఈ పదాన్ని కేవలం ఒక ప్రముఖ వ్యక్తి “రాక” కు మాత్రమె వాడబడింది. ఇక్కడ మన ప్రాముఖ్యత క్రీస్తు రెండవ రాకడ కదా!  ఆగమాన కాలంలో నాలుగు ఆదివారాలు ఉంటాయి. ఈ కాలంలో, మనల్ని తీర్పు తీర్చడానికి మహిమతో వచ్చే ప్రభువు చివరి రాకడను మరియు యేసు జననంలో ప్రభువు అవతారాన్ని ధ్యానిస్తాము.  ఆగమాన కాల ముఖ్య ఇతివృత్తాలు – అప్రమత్తతో వేచి ఉండటం మరియు సిద్దపాటు కలిగి యుండడం. ఈ కొత్త అర్చన సంవత్సరంలో (లెక్షనరీ సైకిల్ - సి) తిరుసభ లూకా సువార్త పై దృష్టి సారిస్తుంది.  


యేసు రెండవ రాకడ కొరకు మొదటి క్రైస్తవ సంఘాలు ఎలా గుర్తించి ఎదురు చుసాయో మనం మన మునుపటి ఆదివార ధ్యానాలలో నేర్చుకున్నాము. అకస్మాత్తుగా ఉచ్చులా వచ్చిపడే క్రీస్తు రాకడను  భక్త పౌలుడు గుర్తించి ఎదురుచూశాడు. అందుకే పవిత్రమైన జీవితాన్ని గడపమని ఆయన మనకు సలహా ఇస్తున్నాడు (1 థెస్. 3:12). పవిత్రమైన జీవితం అనేది  కేవలం మన ప్రేమ మన స్నేహితులకు మాత్రమే పరిమితం కాకూడదని, ఆయన స్వరూపంలోనూ, పోలికలో సృష్టింప బడిన దేవుని బిడ్డలైన మన  శత్రువుల పట్ల కూడా ఉండాలని మనకు గుర్తుచేస్తుంది.


రెండవదిగా, యేసు మనలను “ఎల్లప్పుడూ మెళకువగా ఉండండి మరియు ప్రార్థించండి (లూకా 21:34) అని హెచ్చరిస్తున్నాడు. మనకు తెలియని లేదా మనం గుర్తించలేని భయంకర పరిస్థితులలో మనం చిక్కుకు పోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే అతను , "ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి మరియు అన్ని సమయాలలో ప్రార్థించండి..." అని హెచ్చరిస్తున్నాడు (లూకా 21:36). ఈ అప్రమత్తత మన  ప్రేమకు, సేవకు సరైన కొలమానంగా వుంటుంది. కొన్నిసార్లు అవును, కొన్నిసార్లు కాదు అనే నిర్ణయాలలో ఈ ప్రేమ-విశ్వసనీయత నిలబడదు. మనం ఎప్పటికీ ఇక్కడ శాశ్విత వారము కాదు (లూకా 21:26). యేసు ఆఖరి రాకడ తధ్యం. అతను తన ప్రపంచానికి తిరిగి సృష్టిస్తాడు. పేదలు, శక్తిలేని వారిపై కలిగిన  దోపిడీని అంతం చేస్తాడు. లోకంలోని వస్తువులను తమ దేవుళ్లుగా మార్చుకున్న వారిని ఆయన శిక్షిస్తాడు. తన నుండి తమను తాము దాచుకునే వారికి ఆయన తన ఉనికిని తెలియజేస్తాడు. ద్వేషం, అన్ని రకాల దుర్వినియోగం, విచ్ఛిన్నమైన సంబంధాలు మరియు మానవ బాధల పట్ల ఉదాసీనత, అనేవి లోకంలోని చీకటి కాలపు భాగం. ఆయన రాకడ లోక చీకటి సమయం ముగింపజేస్తుంది. క్రీస్తు కాంతి విజయాన్ని సాధిస్తుంది.


ఆగమాన కాలం వెలుగును తీసుకొస్తుంది. చీకటి అనేది మన జీవితాల్లో ఎక్కడ పట్టుకుందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ఈ ఆగమానకాలం  కోరుతుంది. ప్రపంచాన్ని ద్వేషం నుండి ప్రేమగా మార్చడం క్రైస్తవుల పని. బహుశః మనం నా కోసం, మీ కోసం, చీకటి వారముగా కాకుండా వెలుగు వ్యక్తులుగా మారాలి. బహుశః, మన జీవితంలో క్రైస్తవ మతాన్ని ప్రసరింపజేయలేనటువంటి దేనినైనా విస్మరించడం  ద్వారా మనం క్రిస్మస్ బహుమతిని ఇవ్వాలి లేదా అందుకోవాలి. పునీత పౌలుడు ఇలా అంటున్నాడు, “సోదర సహోదరీలారా: మీ హృదయాలను దృఢపరచుకోవడానికి, మన తండ్రి అయిన దేవుని యెదుట పవిత్రతలో నిర్దోషులుగా ఉండేలా, మీ పట్ల మేము కలిగియున్నట్లే మీరును  ఒకరిపట్ల ఒకరు మరియు అందరి పట్ల ప్రేమను పెంచుకుని, సమృద్ధిగా ఉండేలా ప్రభువు చేస్తాడు. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడ వస్తాడు." ఆమెన్.


"సజీవులకు మరియు చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి అతను మహిమతో మళ్ళీ వస్తాడు, అతని రాజ్యానికి అంతం ఉండదు" (Divine Office)

 

 

Be Vigilant and Pray: Jer 33:14-16; 1 Thes 3:12—4:2; Lk 21:25-28,34-36 (Adv 1/ C)

 

Be Vigilant and Pray


Jer 33:14-16; 1 Thes 3:12—4:2; Lk 21:25-28,34-36 (Adv 1/ C)

“Cease to do evil, learn to do good, seek justice” 

(Divine Office)

 

Today is the first Sunday of Advent, also the first Sunday of the new liturgical year 2025. The word “Advent” comes from the Latin words “ad venire” meaning “to come to” and “adventus’ meaning “arrival” of a person of importance. Our importance is the second coming of Christ. The Advent season includes the four Sundays that precede Christmas. In this season, we reflect and meditate upon the final coming of the Lord in glory to judge us and the incarnation of the Lord in the birth of Jesus. The key themes of the Advent season are (1) watchful waiting and (2) preparation. In this new liturgical year (Lectionary Cycle C), we reflect mainly upon the Gospel of Luke which was authored after the temple's destruction.

 

We have already reflected on how the primitive Christian communities were already expecting Jesus' second coming. Paul looked forward to the final coming of Jesus, which would happen at an unknown time. That’s why he advises us to live a holy life (1 Thess. 3:12).  This reminds us that our love should not be limited to only our friends but also should be for enemies, as the children of God are formed in his image and likeness.

 

Jesus warns us: “Watch at all times and pray (Lk 21:34). He does not want us to be caught unawares. He warns, “Be vigilant at all times and pray…”. At all times (Lk 21:36).  This is the right measure of love. This love-fidelity is not made because of “sometimes yes, sometimes no”. We are not here forever (Lk 21:26). His final coming is definite. He will re-create his world.  He will put an end to the exploitation of the poor and powerless. He will punish those who have turned the things of the world into their gods. He will make his presence known to those who hide themselves from him. Hatred, abuse of all forms, broken relationships, and indifference to human suffering, are part of the dark times of the world.  The dark time will come to an end, and the light of Christ will triumph.

 

Advent brings light. It demands that we ask ourselves where darkness has a hold in our lives. The transformation of the world from hatred to love is the work of the Christian. Maybe, we must be changed for me, for you, to be people of light, not darkness.  Maybe, we need to give ourselves a Christmas gift by destroying anything in our lives that does not radiate Christianity. St. Paul says, “Brothers and sisters: May the Lord make you increase and abound in love for one another and all, just as we have for you, to strengthen your hearts, to be blameless in holiness before our God and Father at the coming of our Lord Jesus with all his holy ones”.  Amen.

 

“He will come again in glory to judge the living and the dead; his kingdom will have no end” (Divine Office)

Saturday, 23 November 2024

Hail the King of Justice! Rule the Universe: Daniel 7:13-14; Revelation 1:5-8; John 18:33b-37 (B)

 

Hail the King of Justice! Rule the Universe

Daniel 7:13-14; Revelation 1:5-8; John 18:33b-37 (B)

The Rising Sun will sit on the throne and rule over all.  He will speak of peace to the peoples (Divine Office)

Today, the Church presents Jesus Christ to us as the King of the Universe. The Bible attributes the word “King” to our Lord. The Psalm says, “The Lord is king; he is robed in majesty” (Ps 93). John writes the claim of Jesus: “I am a king” (Jn 18:37). People shouted when he was entering Jerusalem, saying “Blessed is the king who comes in the name of the Lord” (Lk 19:38). But his “(My) kingship is not from here” (Jn 18:36).

The rule of Jesus is far removed from a dictatorship. This king robed in purple and crowned with thorns as a mock king before a ruthless Roman judge, claims only a spiritual authority that has nothing to do with the power or to compel by force. His authority is the authority of truth. He says, “For this I was born and came into the world, to bear witness to the truth. All who are on the side of truth listen to my voice” (Jn 18:37). Christ lived by the truth and died for it. The truth of Christ blends word and action in perfect harmony.

Getting deeper in touch with the truth demands a lifestyle change. For this, one needs quiet time with oneself in personal prayer. Truth cannot mark our lives without inspiration from Christ's spirit. It must flow from prayer to life and back into prayer again. A new commitment to the truth can give us a new vision of life. And Christ, the King of Truth, will be the one to set us free from all bondages and attachments.

Jesus is the King of the Universe. He is our Lord who rules our whole being. When we say, “Your kingdom come”, in the Lord’s prayer, we mean we would like to see more and more people find the source of their happiness in God alone (St. Ambrose). The kingdom is our hope, and we enjoy it whenever justice is done for the hungry, the thirsty, the naked, and the oppressed.

The best way to honor Christ our King is to work to make his kingdom a reality among us. Anything we do for the relief of the deprived and underprivileged is also a service to Christ because he identifies himself personally with people in need. The disciple of Christ the King cannot afford the luxury of comfortably keeping oneself to oneself. To be deaf to the cries of the neighbor in need is to close our ears to Christ. To be blind to the anguish of the dying is to shut our eyes to him. If we follow Jesus Christ as our Shepherd-king we must in some way, be shepherds ourselves, for his sake.

“He will judge the world with justice, and the peoples with equity” (Divine Office)