Pages
Home
Articles
Conferences
Counselling
Sunday Homilies
Practical Laws
Philosophy
Poetry
About Us
Contact Us
వాక్య ధ్యానాoశము
Thursday, 15 February 2024
లూర్దు మాత
లూర్దు మాత
చలి
చల్లటి
సెలయేటి
నదిపై
చిక
చిక్కటి
లూర్దు
మంచు
కొండపై
భువన
గఘన
కార్య
ఆశవై
దయ
చుపినావా
కరుణాల
తల్లివై
పన్నెండు
గోత్రాలు
తారకల
కిరీటమై
త్రియేక
దైవ
కార్య
సహకారమై
లూర్దు
బిడ్డల
ప్రార్ధనా
జ్యోతివై
ఆదరించవా
నా
దీన
ప్రార్ధనా
ఫలమై
మహా
మహోన్నత
నీ
దివ్య
రూపం
మహిలోన
ప్రసన్న
నీ
వర్ణం
చూడ
తరింప
చేయవా
నీ
కారుణ్యం
జివించెదనమ్మా
నీ
పాదాల
కిరణం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment