AletheiAnveshana: 'కామన్ మేన్ యొక్క ఆశాభయాలు' కవిత్వము

Thursday 18 November 2021

'కామన్ మేన్ యొక్క ఆశాభయాలు' కవిత్వము

ఆశా భయాల మధ్య కామన్ మేన్

(Fear and Hope in the Common Man)


"మనిషి సాంకేతిక  జ్ఞానం 

మార్స్  మిద హెలికాప్టర్ ప్రయోగం 

భూ మానవ చరిత్రలో 

అద్భుత దశ మార్స్ రైట్ బ్రదర్స్ విజయం

అయినా నా కామన్ మేన్

నత్త నడక వెరీ కామన్


ఆశా భయాలు నా కామన్ మేన్ వరం 

ఎవరెస్ట్  లా పరపతి ఎదగాలని  ఆశ 

జారి కింద బోర్లా పడతానని భయం

ధన శిఖరం పాకాలని ఆశ 

నీచ అసూయ నాచులో జారుతానని భయం 

అయినా నా కామన్ మేన్ డ్రీం ఫాస్టేస్ట్ రాకెట్


కంపు నజరాన చెట్టంత ఆశాశ్యాం

జీవన బండి కదలదన్న భయం 

మెరుగు సమాజ నిలుపుదల ఆశాశ్యాం

వాటి మధ్య  నా కామన్ మేన్ నిర్వీర్యం 

అయినా ఆశా భయాలు రొటీన్ శస్త్రం తనకు కామన్."

No comments:

Post a Comment